వర్తక వ్యాపారస్తుల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

1096చూసినవారు
వర్తక వ్యాపారస్తుల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం కేశవపట్నంలో బుధవారం వర్తక వ్యాపారస్తుల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. వేసవికాలంలో ప్రజల దహర్తిని తీర్చేందుకు చలికి చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని వాహనదారులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. వర్తక, వ్యాపారస్తులు మరెన్నో సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్