తిమ్మాపూర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం

53చూసినవారు
తిమ్మాపూర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని తిమ్మాపూర్ లో కరీంనగర్‌ మెడికవర్‌ ఆసుపత్రి, విడిసి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో అదివారం ఉచిత మెగా వైద్య శిబిరం గ్రామపంచాయతి కార్యలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం మాజీ ఎంపీపీ నేరెళ్ళ దేవేంధర్ శిబిరం పారంభించారు. అనంతరం డాక్టర్ శ్రీకాంత్ గ్రామంలోని ప్రజలకు బీపీ, షుగర్, ఈసీజీ, టుడి ఎకో టెస్ట్ మొదలగు సూపర్‌ స్పెషాలిటీ వైద్య పరీక్షలు నిర్వహించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్