ఇల్లంతకుంట: కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

51చూసినవారు
ఇల్లంతకుంట: కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల, రంగంపేట, ఇల్లంతకుంట గ్రామాలలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించారు. గ్రామాల్లో ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు తెలియజేశారు. ఎంపీడీవో కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన 70 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్