గేట్లు తెరిచింది కాంగ్రెస్ కాదు, బిఆర్ఎస్ పార్టీయే

3610చూసినవారు
గేట్లు తెరిచింది కాంగ్రెస్ కాదు బీఆర్ఎస్సే అని కరీంనగర్ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు పేర్కొన్నారు. మానకొండూరు నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గేట్లు తెరిచింది కాంగ్రెస్ కాదని, అది తెరిచింది బిఆర్ఎస్ పార్టీయేనని, పార్టీలోని చెత్తను తొలగించడానికి కేసీఆర్ పార్టీ గేట్లు తెరిచి అసలైన పార్టీ నాయకులు ఎవరో గుర్తించే పనిలో ఉన్నారని స్పష్టం చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్