ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

56చూసినవారు
ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
మానకొండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేంద్ర రావు గెలుపే లక్ష్యంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గన్నేరువరం మండల కేంద్రంలో ఉపాధి హామీ కూలీలను కలిసిన సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఇటీవల చొక్కారావుపల్లిలో మృతి చెందిన బూర బూదమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి కవ్వంపల్లి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్