సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

67చూసినవారు
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆస్పత్రిలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులు మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, కేశవపట్నం రైతు వేదికలో లబ్ధిదారులకు సోమవారం పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్