సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని తిరిగి నెలకొల్పిన ఎమ్మెల్యే

69చూసినవారు
సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని తిరిగి నెలకొల్పిన ఎమ్మెల్యే
మానకొండూరు నియోజకవర్గం పరిధిలోని బెజ్జంకి క్రాస్ రోడ్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆవిష్కరించారు. రాజీవ్ రహదారి విస్తరణలో గత ప్రభుత్వం ఈ విగ్రహాన్ని తొలగించారు. ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే తన సొంత నిధులతో సుభాష్ విగ్రహాన్ని తిరిగి నెలకొల్పి మంగళవారం ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :