వంకాయగూడెం లో పల్స్ పోలియో కార్యక్రమం

1063చూసినవారు
వంకాయగూడెం లో పల్స్ పోలియో కార్యక్రమం
శంకరపట్నం మండలం వంకాయగూడెం గ్రామంలో ఆదివారం ఏఎన్ఎం వినోద ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ANM వినోద మాట్లాడుతూ.. 0-5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ, పోలియో చుక్కలు వేసి పోలియో అంగవైకల్యం నుండి పిల్లలను రక్షించాలని తల్లిదండ్రులకు కోరారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ చలిగంటి లక్ష్మి, అంగన్వాడీ టీచర్ వెన్నంపద్మ, వెన్నం సుజాత పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్