శంకరపట్నంలో పోలింగ్ బూత్ లను పరిశీలించిన ఎమ్మెల్యే

60చూసినవారు
శంకరపట్నంలో పోలింగ్ బూత్ లను పరిశీలించిన ఎమ్మెల్యే
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ముత్తారం, కన్నాపూర్, గద్దపాక, మొలంగూర్, కొత్తగట్టు, కేశవపట్నం గ్రామాలలో సోమవారం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బూత్ లను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పరిశీలించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలందరూ స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా యువత తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్