హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో గురుకుల హాస్టల్ సందర్శన

571చూసినవారు
హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో గురుకుల హాస్టల్ సందర్శన
మానవ హక్కుల పరిరక్షణ సంస్థ అధ్యక్షులు సింగామల్ల వెంకటరమణయ్య, స్టేట్ అధ్యక్షులు దబ్బటి శ్రీనివాస్ అధ్వర్యంలో మహిళ స్టేట్ సెక్రెటరీ పాదం అజంతా ఆధ్వర్యంలో కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల్ జిల్లాల మహిళా టీంతో చింతకుంటలో గురుకుల హాస్టల్ ని సందర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్