ఆర్జి-3 ఏరియాలో 94 శాతం బొగ్గు ఉత్పత్తి

82చూసినవారు
ఆర్జి-3 ఏరియాలో 94 శాతం బొగ్గు ఉత్పత్తి
మే నెల బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణా వివరాలను ఆర్జి- 3 జనరల్ మేనేజర్ సుధాకర రావు ఒక ప్రకటనలో తెలిపారు. జీఎం మాట్లాడుతూ మే నెలలో ఆర్జి- 3 ఏరియాకు నిర్దేశించిన 5. 48లక్షల టన్నులకుగాను 5. 16లక్షల టన్నులకు 94 శాతం బొగ్గు ఉత్పత్తితో పాటు నిర్దేశించిన ఓబి (మట్టి) 31. 30 లక్షల క్యూబిక్ మీటర్ల లక్షానికిగాను 30. 67 క్యూబిక్ మీటర్లకు 98శాతం మట్టి వెలికి తీశామని, 7. 66లక్షల టన్నుల బొగ్గు రవాణా జరిగిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్