బిజెపి నాయకుల ప్రచారం

54చూసినవారు
బిజెపి నాయకుల ప్రచారం
మంథని పట్టణంలో పెద్దపల్లి జిల్లా బిజెపి అధ్యక్షుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం మంథని పట్టణ అధ్యక్షుడు సబ్బని సంతోష్ ఆధ్వర్యంలో బిజెపి నాయకులు ప్రచారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి బిజెపి అభ్యర్థి గోమాస శ్రీనివాస్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్