విత్తన దుకాణాలలో తనిఖీ

72చూసినవారు
విత్తన దుకాణాలలో తనిఖీ
మంథని పట్టణంలో విత్తన దుకాణాలను శనివారం జిల్లా వ్యవసాయాధికారి ఆదిరెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించారు. పత్తి విత్తన స్టాక్ ను పరిశీలించి తనిఖీ చేసి, డీలర్లు ఒకే బ్రాండ్ కు సంబంధించి విత్తనాలను బ్లాక్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎట్టి పరిస్థితుల్లో ఎమ్మార్పీ ధర కంటే మించి అమ్మరాదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్