తరుగు పేరుతో రైతులను దోపిడీ చేశారు

68చూసినవారు
తరుగు పేరుతో రైతులను దోపిడీ చేశారు
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద తరుగు పేరుతో రైతులను నిలువు దోపిడీ చేశారని మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాల్వ శ్రీరాంపూర్ మండల పరిధిలోని గ్రామాల్లో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి శనివారం రైతులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఒక్కో బస్తాకు 4 నుంచి 5 కిలోల వరకు కటింగ్ చేశారని తెలిపారు.

సంబంధిత పోస్ట్