ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనివ్వాలి

64చూసినవారు
ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనివ్వాలి
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత కల్పించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి పాల్గొని ప్రజల అర్జీలను స్వీకరించారు. ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. మొత్తం 42 దరఖాస్తులు రాగా, రెవెన్యూ 12, ఇతర శాఖలకు చెందినవి 30 ఉన్నాయి.

సంబంధిత పోస్ట్