ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి

57చూసినవారు
ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి
అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత కల్పించాలని మంథని మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా సురేష్ రెడ్డిని కోరారు. మంగళవారం మర్యాదపూర్వంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీపతి బానయ్య, కౌన్సిలర్ సమ్మయ్య, నాయకులు నక్క శంకర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్