పెద్దపల్లి: కేజీ వీల్స్ వినియోగిస్తే వాహనాల సీజ్: కలెక్టర్

53చూసినవారు
పెద్దపల్లి: కేజీ వీల్స్ వినియోగిస్తే వాహనాల సీజ్: కలెక్టర్
ట్రాక్టర్ కేజీ వీల్స్ వినియోగిస్తే వాహనాల సీజ్ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఒక ప్రకటనలో తెలిపారు.  వరి నాట్లు వేసే సీజన్ నేపథ్యంలో ట్రాక్టర్ వాహనాలను రోడ్ల పై కేజీ వీల్స్ తో నడపడం వల్ల రోడ్లు నష్టానికి గురవుతున్నాయని, రోడ్లపై కేజీవీల్స్ తో ట్రాక్టర్ నడపడం మొదటిసారి గమనిస్తే రూ. వెయ్యి జరిమానా, రెండవసారి గమనిస్తే వాహనం సీజ్ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్