ఉమామహేశ్వర ఆలయంలో సప్తహ కార్యక్రమం

68చూసినవారు
ఉమామహేశ్వర ఆలయంలో సప్తహ కార్యక్రమం
రామగిరి మండలంలోని కల్వచర్లలో 700 ఏళ్ల పురాతనమైన శ్రీ ఉమామహేశ్వర ఆలయంలో శివరామకృష్ణ భజన మండలి ఆధ్వర్యంలో బుధవారం నుండి ఈనెల 24వరకు భజన సప్తాహ కార్యక్రమం ఏడు రోజులపాటు నిర్వహించనున్నారు. భజన మండలి భక్తుల సహకారంతో నిర్వహించే భజన కార్యక్రమాన్ని బుధవారం శివుడికి అభిషేకం చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గంట వెంకటరమణారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్‌ కొలిపాక సత్తయ్య, తాటి రవీందర్‌ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్