మంచినీటి బావిలో పడి వ్యక్తి మృతి

5838చూసినవారు
మంచినీటి బావిలో పడి వ్యక్తి మృతి
పెద్దపల్లి: మంచినీటి బావి దగ్గర మోటారు రిపేరు చేస్తుండగా ప్రమాదవశాత్తూ బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన సుల్తానాబాద్‌లో చోటుచేసుకుంది. కనుకుల గ్రామానికి చెందిన గట్టు శంకర్ అనే వ్యక్తి సుల్తానాబాద్ గడిమహ‌ల్‌కు చెందిన ఖాజావలి ఇంటిలో మంచినీటి బావిలో మోటరు పడిందని శంకర్ మంచినీటి బావిలో దించగా ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్