వేసవి క్రీడా శిక్షణ శిబిరం సందర్శన

78చూసినవారు
వేసవి క్రీడా శిక్షణ శిబిరం సందర్శన
ఓదెల మండలం కనగర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరంను బుధవారం జిల్లా యువజన క్రీడా శాఖల అధికారి సురేష్ సందర్శించారు. శిక్షణ తీసుకుంటున్న క్రీడాకారులను పరిచయం చేసుకొని సూచనలు అందించారు. క్రీడల్లో వల్ల ఆరోగ్యంతోపాటు మానసిక ఉల్లాసం, చురుకుదనం పెరుగుతాయన్నారు. ఆయన వెంట సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ రమేష్, కొలనూర్ పీఈటీ తాండ్ర ప్రణయ్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్