అగ్ని ప్రమాదాల నియంత్రణపై అవగాహన

588చూసినవారు
అగ్ని ప్రమాదాల నియంత్రణపై అవగాహన
పెద్దపల్లి పట్టణంలోని పలు పెట్రోల్ బంకులలో గురువారం అగ్ని ప్రమాదాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించినట్లు పెద్దపల్లి అగ్ని మాపక అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా బంకు నిర్వాహకులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో లీడింగ్ ఫైర్ మెన్ మహేందర్ రెడ్డి, డ్రైవర్ ఆపరేటర్ శ్రీనివాస్, పెద్దపల్లి అగ్నిమాపక సిబ్బంది శ్రావణ్ కుమార్, ప్రవీణ్ కుమార్, హోంగార్డు అజ్జు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్