అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన

82చూసినవారు
అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన
వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి స్టేషన్ ఫైర్ అధికారి దేవనంది శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం అగ్నిమాపక వారోత్సవాలో భాగంగా పెద్దపల్లిలోని ఆదిత్య టవర్స్ వద్ద అగ్ని ప్రమాదాల నివారణపై వివరించారు. ఈకార్యక్రమంలో లీడింగ్ ఫైర్ మెన్ మహేందర్ రెడ్డి, డిఓపి శ్రీనివాస్, ఫైర్ మెన్ లు శ్రావణ్ కుమార్, ప్రవీణ్ కుమార్, హోంగార్డు అజ్జు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్