బిజెపి గెలుపు ఖాయమైంది

1077చూసినవారు
బిజెపి గెలుపు ఖాయమైంది
పెద్దపల్లి పార్లమెంట్ నుంచి బిజెపి గెలుపు ఖాయమైందని ఆ పార్టీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం ప్రచారం అనంతరం ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. తనకు అవకాశమిచ్చి ఎంపిగా గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, జిల్లా అధ్యక్షుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ వెంకటేషం గౌడ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్