నామినేషన్ల ప్రక్రియకు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ

586చూసినవారు
నామినేషన్ల ప్రక్రియకు ఏర్పాట్లను పరిశీలించిన సీపీ
రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ మంగళవారం పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పెద్దపల్లి డిసిపి చేతనతో కలిసి సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియకు భద్రత ఏర్పాట్లు, ఎంట్రన్స్, ఎగ్జిట్ దారులు, పార్కింగ్ ఏర్పాటు, మీడియా పాయింట్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈకార్యక్రమంలో ఏసీపీ కృష్ణ, సీఐలు కృష్ణ, సుబ్బారెడ్డి, ఎస్ఐ లక్ష్మణరావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్