సీనియర్ సివిల్ జడ్జికి ఆత్మీయ వీడ్కోలు

83చూసినవారు
సీనియర్ సివిల్ జడ్జికి ఆత్మీయ వీడ్కోలు
పెద్దపల్లి జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి పెద్దపల్లి కోర్టులో బదిలీపై వెళ్తున్న సీనియర్ సివిల్ జడ్జ్ ఎం. అర్జున్ కు ఆత్మీయ వీడుకోలు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు లకిడి భాస్కర్ ఆధ్వర్యంలో న్యాయవాదులు జడ్జి అర్జున్ ను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి ఆయన సేవలను కోనియాడారు. ఈకార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్