విజయ్ కుటుంబాన్ని పరామర్శించిన మీసేవ సంఘ సభ్యులు

79చూసినవారు
విజయ్ కుటుంబాన్ని పరామర్శించిన మీసేవ సంఘ సభ్యులు
పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయం సిస్టమ్ ఆపరెటర్ విజయ్ తల్లి ఇటీవల పరమపదించడం వలన ఆదివారం పెద్దకర్మ కార్యక్రమానికి పెద్దపల్లి మీ సేవ సంఘ సభ్యులు హాజరై వీరి కుటుంభానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో మీ సేవ సంఘం అధ్యక్షులు మిట్టపల్లి శ్రీనివాస్, వెప్పాల మహేందర్, నాగుల మల్లేశం, కన్నం తిరుపతి, రామగిరి, రాజు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్