బిజెపి మున్సిపల్ అధ్యక్షులుగా నాగరాజు

1555చూసినవారు
బిజెపి మున్సిపల్ అధ్యక్షులుగా నాగరాజు
సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణ బిజెపి అధ్యక్షులుగా కూకట్ల నాగరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బిజెపి జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ అధ్యక్షులుగా నాగరాజును నియమించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శిలారాపు పర్వతాలు, జిల్లా బిజెపి అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ దాడి సంతోష్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్