ఊషన్నపల్లి విద్యార్థిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక

50చూసినవారు
ఊషన్నపల్లి విద్యార్థిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
పెద్దపల్లిజిల్లా, కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి గ్రామంలోని ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న పెంతాల అభిజ్ఞ రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు ఎంపికైందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయుడు అమృత సురేష్ తెలిపారు. మంగళవారం హెచ్ఎం ఈర్ల సమ్మయ్య ఆమెకు డిక్షనరీని బహుకరించారు. అభిజ్ఞ ఎంపిక పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్