గొల్లపెల్లి మండల పరిధిలోని ఆదివారం ఇస్రాజ్ పల్లి గ్రామంలో గొల్లపల్లి మండలం అధ్యక్షులు చెవుల మద్ది రమేష్ ఉపాధ్యక్షులు మ్యాక స్వామి ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గ్రామ గ్రామాన బలోపేతం చేయడంలో భాగంగా నూతన కమిటీ ఎన్నుకొన్నారు.