రామగుండం 20వ డివిజన్ లో మంచినీటి సంపు నిర్మాణ పనులను స్థానిక కార్పోరేటర్ కన్నూరి సతీష్ కుమార్ శనివారం పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పోరేటర్ కన్నూరి సతీష్ కుమార్ మాట్లాడుతూ "రైల్వేస్టేషన్ ఏరియాలోని భరత్ నగర్, తబితా ఆశ్రమం ప్రాంతం, ఎస్టీ కాలనీలోని ప్రజలకు తీవ్రమైన తాగునీటి సమస్య ఈ సంపు నిర్మాణంతో పరిష్కారం అవుతుందని తెలిపారు.