పెద్దపల్లి: ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం

61చూసినవారు
పెద్దపల్లి: ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన సీఎం
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన యువ వికాసం సభలో బుధవారం గ్రూప్- 4లో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రూపు- 4 అభ్యర్థులు 8084 మందికి ఈరోజు నియామక పత్రాలు అందజేశామని తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఇవ్వని ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలోనే ఇచ్చిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్