గ్రంథాలయాన్ని సొంత భవనంలోకి మార్చాలి

62చూసినవారు
గ్రంథాలయాన్ని సొంత భవనంలోకి మార్చాలి
జూలపల్లి మండలంలో సమస్యాత్మకంగా ఉన్న గ్రంథాలయ భవన కార్యాలయాన్ని తన సొంత భవనంలోకి మార్చాలని జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ కు పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ మంగళవారం వినతిపత్రం అందజేశారు. పాఠకులకు, విద్యార్థులకు, ప్రజలకు అందుబాటులో ఉండేలా తన సొంత భవనంలో తాత్కాలికంగా గ్రంథాలయాన్ని వినియోగంలోకి తీసుకు వచ్చేలా అనుమతివ్వాలని కలెక్టర్ ను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్