చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన ఆర్డిఓ

54చూసినవారు
చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన ఆర్డిఓ
పెద్దపల్లి నియోజకవర్గం ఓదెల మండలం గుంపుల గ్రామ శివారులో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను బుధవారం పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నిబంధన ప్రకారం వాహనాలతానికి నిర్వహించాలని సూచించారు. ఆయన వెంట అధికారులు సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్