సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ
రాయికల్ మండలం రామారావు పల్లె గ్రామానికి చెందిన గడికొప్పుల మౌనికకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరు అయిన రూ. 60,000 చెక్కును ఏమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం ఇంటికి వెళ్లి కాంగ్రెస్ నాయకులు అందచేశారు. ఈ కార్యక్రమంలో కొమ్ముల ఆదిరెడ్డి, కొక్కు శేఖర్, కొటే చిన్న రాజం, కొటే రమేశ్, దయ్యాల రమేశ్, గ్రామస్థులు తదితరులు పాల్గొనున్నారు.