సాయికి ఆత్మబంధు సత్కారం..!

85చూసినవారు
సాయికి ఆత్మబంధు సత్కారం..!
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని నిరుపేదలైన నిరాశ్రయులకు మేమున్నామంటూ మానవతా దృక్పథంతో సహాయం చేస్తున్న పలు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులను సత్కరించారు. గోదావరిఖనిలోని ఆత్మబంధువు హెల్పింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కి: శే సుద్దాల అశోక్ జ్ఞాపకార్థం ఉగాది పండుగను పురస్కరించుకొని ఫౌండేషన్ అధ్యక్షులు సుద్దాల అనురాజ్ ఆధ్వర్యంలో చిగురు సాయిని సత్కారించారు.

సంబంధిత పోస్ట్