ఒక్కసారైనా వచ్చి పోవే వానమ్మా..

78చూసినవారు
ఒక్కసారైనా వచ్చి పోవే వానమ్మా..
మృగశిర కార్తె వచ్చి ఐదు రోజులు గడుస్తున్నా ఎండలు దంచి కొడుతుండడంతో వాతావరణం చల్ల బడక ప్రజలు ఉక్కపోతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పాలకుర్తి మండలంలో రైతులు ఇప్పటికే దుక్కులు దున్నుకుని సాగుకు సిద్ధమైనా ఎండలు 40డిగ్రీలకు పైగా ఉండడంతో తొలకరి వాన పలకరించక పోవడంతో రైతులు పత్తి విత్తనాలు నాటడానికి వెనుకంజ వేస్తున్నారు. ఒక్కసారైనా వచ్చిపోయే వానమ్మా అంటూ వర్షం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు.

సంబంధిత పోస్ట్