మరిపల్లిలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం

61చూసినవారు
మరిపల్లిలో  ఇంటింటికి తిరుగుతూ ప్రచారం
రామగుండం శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఆదేశాల మేరకు శుక్రవారం అంతర్గాం మండలం మరిపల్లిలో యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దొబ్బల తరుణ్ కుమార్ ఆధ్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీని గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంతర్గం మండలం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఒల్లెపు సాయికుమార్, ఉపాధ్యక్షుడు దొబ్బల తరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్