ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘంలో చేరికలు

77చూసినవారు
ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘంలో చేరికలు
సింగరేణిలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల హక్కుల సాధన కొరకు ఐక్యంగా పనిచేయాలని ఎస్సీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం గోదావరిఖనిలో ఎస్సీ ఎస్టీ140/2018 ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం ఆర్జీ1 ఏరియా ఉపాధ్యక్షులు ఈర్ల రాజేష్ ఆధ్వర్యంలో నాయకులు ఆరెపల్లి హరీష్ అధ్యక్షతన ఆర్జీ1 లోని 60మంది ఉద్యోగస్తులు సంఘంలో చేరారు. జనరల్ సెక్రెటరీ అంతోటి నాగేశ్వరరావు కండువా కప్పి సంఘంలోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్