ఖని ఆర్టీసీ బస్టాండ్ ను ఆధునికరించండి.!

65చూసినవారు
ఖని ఆర్టీసీ బస్టాండ్ ను ఆధునికరించండి.!
గోదావరిఖని బస్టాండ్ ని ఆధునికరించి, ఖాళీ స్థలంలో అభివృద్ధి చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని మంగళవారం రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ కలిసి విజ్ఞప్తి చేశారు. ఖని ఆర్టీసీ బస్టాండ్ ను ఆధునీకరిస్తే ఆదాయం సమకూరుతుందని, నియోజకవర్గంలో 35కొట్లతో బీసీ సంక్షేమ భవనాన్ని ఏర్పాటు చేయాలని మంత్రిని కోరారు. ఆర్టీసీకి ఆదాయం వచ్చే విధంగా షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి హమీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్