జిహెచ్ పిఎస్ జిల్లా అధ్యక్షులుగా నాగభూషణం

55చూసినవారు
జిహెచ్ పిఎస్ జిల్లా అధ్యక్షులుగా నాగభూషణం
గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా గోదావరిఖనికి చెందిన బెందె నాగభూషణం గౌడ్ ని రాష్ట్ర కమిటీ నియమించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర అధ్యక్షులు అమర వేణి నర్సాగౌడ్, రాష్ట్ర సెక్రెటరీ జనరల్ రాగుల సిద్దిరాములు గౌడ్, జాతీయ అధికార ప్రతినిధి బాలసాని సురేష్ గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ కేసరి ఆంజనేయులు గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిపతి లింగా గౌడ్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్