సీపీ ని కలిసిన నూతన డిసిపి

53చూసినవారు
సీపీ ని కలిసిన నూతన డిసిపి
రామగుండం పోలీస్ కమీషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ని మంచిర్యాల డిసీపీగా బాధ్యతలు స్వీకరించిన ఏ భాస్కర్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మంచిర్యాల జోన్ అధికారులను సమన్వయ పరుస్తూ ప్రజలతో మంచి సత్ససంబంధలు కలిగి, 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలలో మమేకమై ప్రజల మన్నలు పొందేవిధంగా పనిచేయాలని డిసీపీ కి సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్