ముందస్తు అరెస్టులు

73చూసినవారు
ముందస్తు అరెస్టులు
నిరుద్యోగ సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ నియామకల్లో పారదర్శకత పాటించాలని బీజేవైఎం ఆధ్వర్యంలో చలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ మేరకు శుక్రవారం
బీజేవైఎం మాజీ కార్పొరేషన్ అధ్యక్షులు కాంపల్లి రఘు ఇతర నాయకులను తెల్లవారుజామున పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి రామగుండం ఎన్టిపిసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్