న్యూడెమోక్రసీ నుండి రామకృష్ణ, రాజేందర్ ల తొలగింపు

60చూసినవారు
న్యూడెమోక్రసీ నుండి రామకృష్ణ, రాజేందర్ ల తొలగింపు
సీపీఐ ఎంఎల్ న్యూడెమాక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశం శనివారం గోదావరిఖనిలో నిర్వహించారు. రాష్ట్ర కమిటీ సభ్యులు భాస్కర్, ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఆరెల్లి కృష్ణ మాట్లాడుతూ, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఈ రామకృష్ణ, రాజేందర్ లను పార్టీ నుండి తొలగిస్తున్నామని అన్నారు. ఈ సమావేశం లో కె. విశ్వనాథ్, ఎల్ భీమన్న, డి. లక్ష్మణ్, రత్నం రమేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్