గుడుంబ తయారు బెల్లం పానకం ధ్వంసం

5789చూసినవారు
గుడుంబ తయారు బెల్లం పానకం ధ్వంసం
బుయ్యారం శివారులో గుడుంబా తయారు సిద్ధంగా ఉన్న 4200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసిన రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు. రామగుండం కమీషనరేట్ మంచిర్యాల జోన్ నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని బుయ్యారం గ్రామ శివారు ప్రాంతంలో గుడుంబా తయారు చేస్తున్నారనే సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ, సిబ్బందితో సుమారు 4200లీటర్లు బెల్లం పానకం గుర్తించి, ధ్వంసం శుక్రవారం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్