ఈవిఎం స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్ట భద్రత: సీపీ

71చూసినవారు
ఈవిఎం స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్ట భద్రత: సీపీ
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మే 13న జరుగనున్న పోలింగ్ తరువాత స్ట్రాంగ్ రూమ్ లలో భద్రపరిచే ఈవిఎం. ల రక్షణ, కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం రామగిరి లోని జెఎన్టియు కళాశాలలో స్ట్రాంగ్ రూమ్ భద్రతా ఏర్పాట్లను సీపీ, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ, ఎ. సి. పి తో కలిసి పరిశీలించారు.

సంబంధిత పోస్ట్