ఆర్జీ1 గనిలో కార్మికుడికి తీవ్ర గాయాలు

61చూసినవారు
ఆర్జీ1 గనిలో కార్మికుడికి తీవ్ర గాయాలు
రామగుండం1 రీజియన్ జీడికే 11వ గనిలో శనివారం రాత్రి 67వ లెవెల్ 23వ డీప్ లో కంటిన్యూయస్ మైనర్ యంత్రానికి సంబంధించిన పనులు చేస్తుండగా రియాజ్ అనే జనరల్ మజ్దూర్ కార్మికుడి పై పడింది. దీంతో అతని కుడికాలు కింద భాగం పూర్తిగా నుజ్జునుయింది. వెంటనే రియాజ్ ను సింగరేణి ఏరియా హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తరలించారు. గనిలో సరైన రక్షణ చర్యలు తీసుకోవడం లేదని జిఎం బాధ్యత వహించాలని పలు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్