3 ప్రైవేట్ ఆసుపత్రుల ప్రసూతి గదులు సీజ్

1894చూసినవారు
3 ప్రైవేట్ ఆసుపత్రుల ప్రసూతి గదులు సీజ్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3 ప్రైవేట్ నర్సింగ్ హోమ్ల ప్రసూతి గదులను కలెక్టర్ ఆదేశాల మేరకు సీజ్ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుమన్ మోహన్ రావు గురువారం తెలిపారు. 2023-24లో 100% సిజేరియన్ ఆపరేషన్ల ద్వారా మాత్రమే ప్రసవాలు చేసిన వేములవాడలోని అమృత నర్సింగ్ హోమ్, వాసుదేవ ఆసుపత్రి, సిరిసిల్లలోని సరయు ఆసుపత్రిలోని ప్రసూతి గదులను సీజ్ చేసి వారికి నోటీసులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్