ఆకాల వర్షాల దృష్ట్యా ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలి

52చూసినవారు
ఆకాల వర్షాల దృష్ట్యా ప్రజలు అందరు అప్రమత్తంగా ఉండాలి
రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండలం పోలిస్ స్టేషన్ లో ఎస్సై జిల్లెల రమేష్ శుక్రవారం విలేకరులు సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై రమేష్ మాట్లాడుతూ ఉరుములు, పిడుగులతో కురుస్తున్న వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం పడుతున్న సమయంలో ఎవరు కూడా చెట్ల కిందకు, బయటకు వెళ్లవద్దని చెట్ల మీద పిడుగులు పడే అవకాశం ఎక్కువ ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్