ఈనెల 13వ తేదీ గుర్తుంది కదా: సిరిసిల్ల డీఎస్పీ

76చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ సోమవారం సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతూ. ఈనెల 13వ తేదీన ఎస్పి అఖిల్ మహాజన్ చేపట్టిన మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువతకు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. ఇది జిల్లా యువతకు గొప్ప ఉపాధి అవకాశమని పేర్కొన్నారు. మరి ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఇది సువర్ణవకాశమని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్