సిరిసిల్ల: మాజీ మంత్రి పాటి రాజ్యం 31వ వర్ధంతి

57చూసినవారు
సిరిసిల్ల: మాజీ మంత్రి పాటి రాజ్యం 31వ వర్ధంతి
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కేంద్రంలో గురువారం మాజీ మంత్రి ఉన్నత విద్యాశాఖ మరియు భారీ నీటి పారుదల శాఖ మంత్రి పాటి రాజ్యం 31వ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దళిత సంఘాలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని ఆయన చేసిన అభివృద్ధి పనులు కొనియాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్